(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 075

॥ శ్రీః ॥
2.75. అధ్యాయః 075
Mahabharata - Sabha Parva - Chapter Topics
శకునినా దుర్యోధనంప్రతి పాండవానాం పౌరుషేణాజయ్యత్వకథనపూర్వకం ద్యూతేన జేష ్యామీతి సమాశ్వాసనాదికం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

శకునిరువాచ॥

దుర్యోధన న తేఽమర్షః కార్యః ప్రతి యుధిష్ఠిరం।
భాగధేయాని హి స్వాని పాండవా భుంజతే సదా॥ 2-75-1(14270)
విధానం వివిధాకారం పరం తేషాం విధానతః।
అనేకైరభ్యుపాయైశ్చ త్వయా న శకితాః పురా॥ 2-75-2(14271)
ఆరబ్ధా హి మహారాజ పునః పునరరిందమ।
విముక్తాశ్చ నరవ్యాఘ్రా భగధేయపురస్కృతాః।
`ఉత్సాహవంతః పురుషా నావసీదంతి కర్మసు'॥ 2-75-3(14272)
తైర్లబ్ధా ద్రౌపదీ భార్యా ద్రుపదశ్చ సుతైః సహ।
సహాయాః పృథివీపాలా వాసుదేవశ్చ వీర్యవాన్॥ 2-75-4(14273)
లబ్ధశ్చానభిభూతార్థైః పిత్ర్యోంశః పృథివీపతే।
వివృద్ధస్తేజసా తేషాం తత్ర కా పరిదేవనా॥ 2-75-5(14274)
ధనంజయేన గాండీవమక్షయ్యౌ చ మహేషుధీ।
లబ్ధాన్యస్త్రాణి దివ్యాని తోషయిత్వా హుతాశనం॥ 2-75-6(14275)
తేన కార్ముకముఖ్యేన బాహువీర్యేణ చాత్మనః।
కృతా వశే మహీపాలాస్తత్ర కా పరిదేవనా॥ 2-75-7(14276)
అగ్నిదాహాన్మయం చాపి మోక్షయిత్వా స దానవం।
సభాం తాం కారయామాస సవ్యసాచీ పరంతపః॥ 2-75-8(14277)
తేన చైవ మయేనోక్తాః కింకరా నామ రాక్షసాః।
వహంతి తాం సభాం భీమాస్తత్ర కా పరిదేవనా॥ 2-75-9(14278)
యచ్చాసహాయతాం రాజన్నుక్తవానసి భారత।
తన్మిథ్యా భ్రాతరో హీమే తవ సర్వే వశానుగాః॥ 2-75-10(14279)
ద్రోణస్తవ మహేష్వాసః సహ పుత్రేణ వీర్యవాన్।
మూతపుత్రశ్చ రాధేయో దృఢధన్వా మహారథః॥ 2-75-11(14280)
`స ఏకః సమరే సర్వాన్పాండవాన్సహసోమకాన్।
విజేష్యతి మహాబాహో కిం సహాయైః కరిష్యసి॥ 2-75-12(14281)
భీష్మశ్చ పురుషవ్యాఘ్రో గౌతమశ్చ మహారథః।
జయద్రథశ్చ బలావాన్సోమదత్తస్తథైవ చ'॥ 2-75-13(14282)
అహం చ సహ సోదర్యైః సౌమదత్తిశ్చ పార్థివః।
ఏతైస్త్వం సహితః సర్వైర్జయ కృత్స్నం వసుందరాం॥ 2-75-14(14283)
దుర్యోధన ఉవాచ। 2-75-15x(1514)
త్వయా చ సహితో రాజన్నేతైశ్చాన్యైర్మహారథైః।
ఏతానహం విజేష్యామి యది త్వమనుమన్యసే॥ 2-75-15(14284)
ఏతేషు విజితేష్వద్య భవిష్యతి మహీ మమ।
సర్వే చ పృథివీపాలాః సభా సా చ మహాధనా॥ 2-75-16(14285)
శకునిరువాచ॥ 2-75-17x(1515)
ధనంజయో వాసుదేవో భీమసేనో యుధిష్ఠిరః।
నకులః సహదేవశ్చ ద్రుపదశ్చ సహాత్మజైః॥ 2-75-17(14286)
నైతే యుధి పరాజేతుం శక్యా దేవగణైరపి।
మహారథా మహేష్వాసాః కృతాస్త్రా యుద్ధదుర్మదాః॥ 2-75-18(14287)
అహం తు తద్విజానామి విజేతుం యేన శక్యతే।
యుధిష్ఠిరం స్వయం రాజంస్తన్నిబోధ జుషస్వ చ॥ 2-75-19(14288)
దుర్యోధన ఉవాచ॥ 2-75-20x(1516)
అప్రమాదేన సుహృదామన్యేషాం చ మహాత్మనాం।
యది శక్యా విజేతుం తే తన్మమాచక్ష్వ మాతుల॥ 2-75-20(14289)
శకునిరువాచ। 2-75-21x(1517)
ద్యూతప్రియశ్చ కౌంతేయో న స జానాతి దేవితుం।
సమాహూతశ్చ రాజేంద్రో న శక్ష్యతి తివర్తితుం॥ 2-75-21(14290)
దేవనే కుశలశ్చాహం న మేఽస్తి సదృశో భువి।
త్రిషు లోకేషు కౌరవ్య తం త్వం ద్యూతే సమాహ్వయ॥ 2-75-22(14291)
తస్యాక్షకుశలో రాజన్నాదాస్యేఽహమసంశయం।
రాజ్యం శ్రియం చ తాం దీప్తాం త్వదర్థం పురుషర్షభ॥ 2-75-23(14292)
ఇదం తు సర్వం త్వం రాజ్ఞే దుర్యోధన నివేదయ।
అనుజ్ఞాతస్తు తే పిత్రా విజేష్యే తాన్న సంశయః॥ 2-75-24(14293)
దుర్యోధన ఉవాచ। 2-75-25x(1518)
త్వమేవ కరుముఖ్యాయ ధృతరాష్ట్రాయ సౌబల।
నివేదయ యథాన్యాయం నాహం శక్ష్యే నివేదితుం॥ ॥ 2-75-25(14294)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి పంచసప్తతితమోఽధ్యాయః॥75 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.